రైల్వేలో 32,438 పోస్టులు.. ఫలితాలు విడుదల
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ :
భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్-డి (లెవల్-1) పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 నవంబర్ 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు RRB ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు స్కోర్‌కార్డులను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రీజినల్ RRB వెబ్‌సైట్లలో JUL 16లోగా రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ అయిన వారి జాబితాను కూడా రిలీజ్ చేసింది
