నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్
జ్ఞాన తెలంగాణ దేవరుప్పుల మండల ప్రతినిధి 09:
దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కారుపోతుల శ్రీనివాస్ – భాగ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సంతోష్ – శిరీష వివాహం పాలకుర్తి క్లాసిక్ గార్డెన్ లో జరుగగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బి ఆర్ ఎస్ దేవరుప్పుల మండల ముఖ్య నాయకులు ఏల సుందర్. వారి వెంట వార్డ్ మెంబర్ సందీప్ గౌడ్, నీలారపు వేణు యాదవ్, పలుసం నరసింహ, అశోక్ రెడ్డి, పాత్రికేయులు భాషిపాక ఎల్లేష్, వర్ధమాను వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..
