ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టీ. ప్రకాష్ గౌడ్ గారి నివాసంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వికారాబాద్ జిల్లాలో ని పిఎం శ్రీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర విద్య అందించేందుకు 27 గెస్ట్ స్పెషల్ నీడ్స్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డిఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ తో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత ఉండాలి. నవంబర్ నుంచి మార్చి వరకు 5నెలలు నెలకు రూ.16500 జీతము…

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూతిలాల్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్…

లంగర్ హౌస్ బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు.

లంగర్ హౌస్:జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్రతాప్ శుక్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు

దేవరుప్పుల: మండల తహశీల్దార్ కార్యాలయంలో గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మండల గిర్దావర్ కాసర్ల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జి జీపీవోలు, జీపీవోలు, అంబాల శ్రీధర్, వెంకటేశ్, నరేందర్, కృష్ణ, యాకన్న, రమేష్, అజీముద్దీన్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి

పాలకుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శతజయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్…

నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం

నల్ల నరసింహులు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహానికి సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్, నల్ల అరుణతో కలిసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నల్ల నరసింహులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని ఏల సుందర్ అన్నారు. కార్యక్రమంలో జోగు సుదర్శన్, జోగు సుధాకర్, జోగు మధుసూదన్ పాల్గొన్నారు.

కల్వకుర్తిలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలో రేపు (అక్టోబర్ 2) నిర్వహించనున్న వివిధ అభివృద్ధి, జయంతి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.అనంతరం మహబూబ్‌నగర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ, వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం, స్వాగత ద్వారాలు (కమాన్) నిర్మాణానికి…

పౌర హక్కులపై ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాదాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల కోసం ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి బీబీపేట మండలం ఎమ్మార్వో, ఆర్.ఐ, పోలీస్ శాఖ వారు, అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్ వార్డెన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు వివిధ పార్టీల నాయకులు ఎస్సీ కాలనీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలి దాని గురించి పూర్తి అవగాహన…

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1 :  మండల కేంద్రంలోని తాగునీటి సమస్య తలెత్తకుండా 11.12 వార్డుల్లో నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ పాలక వర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో దశల వారిగా నీటి సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో  ప్రభావంతో మోటర్ల సామర్ధ్యం కొంత మేర తగ్గిందని, ప్రజలు తాగునీటిని పొదుపుగా…