నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం
- గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు - October 2, 2026
- నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి - October 2, 2026
- నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం - October 2, 2026

నల్ల నరసింహులు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహానికి సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్, నల్ల అరుణతో కలిసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నల్ల నరసింహులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని ఏల సుందర్ అన్నారు. కార్యక్రమంలో జోగు సుదర్శన్, జోగు సుధాకర్, జోగు మధుసూదన్ పాల్గొన్నారు.
