జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి ప్రచారం…
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కోనరావుపేట మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు
జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి ప్రచారం…
పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ప్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య, సీనియర్ నాయకులు గూడూరు ప్రవీణ్, రాఘవ రెడ్డి ,మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, నాయకులు కాసర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
