యువతి అదృశ్యం
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
యువతి అదృశ్యం
జ్ఞాన తెలంగాణ, శంషాబాద్:

మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ తన చిన్న కూతురు నందిని(19) శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడంతో..ఆమె ఆచూకీ కోసం పోలీసులను అశ్రయించారు.
దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని అన్నారు.
