7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం
May 01, 2024,7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారంఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తర పున సినీహీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం నిర్వహించనున్నారు. మే 7 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్ట నున్నారు. రఘురాంరెడ్డికి వెంకటేష్ స్వయాన వియ్యంకుడు అవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి రామానాయుడు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి నప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజ కీయాలకు దూరంగా ఉన్నారు.
