సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం
సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సి.ఎస్. విట్టల్ ఫామ్ హౌస్‌లో సి.ఎస్. విట్టల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ...
