Category: తెలంగాణ

కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు

మహాలక్ష్మి’ఎఫెక్ట్‌తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు అసలే పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన రెండున్నర వేల కొత్త బస్సుల అవసరం ఉందన్న యంత్రాంగం హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ...

నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది: గవర్నర్ తమిళి సై.

నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది: గవర్నర్ తమిళి సై. హైదరాబాద్ డిసెంబర్ 15:నియంతృత్వ పాలన పోక డల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళ్ సై అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాం క్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని...

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు.

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు.

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు. హైదరాబాద్ డిసెంబర్16: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.హన్మకొండ అడిషనల్‌ కలెక్టర్‌గా రాధికా గుప్తా,ములుగు అడిషనల్‌ కలెక్ట ర్‌గా పి.శ్రీజ,నిర్మల్‌ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్‌,రాజన్న సిరిసిల్ల అడిషనల్‌ కలెక్టర్‌గా పి.గౌతమి,జనగామ అడిషనల్‌...

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ముస్లిం అభ్యర్థిని..గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్‌ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు ముస్లింలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలి మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి – అక్బరుద్దీన్‌ ఇమామ్‌లకు రూ. 15 వేలు ఇవ్వాలి – అక్బరుద్దీన్‌పాతబస్తీ అభివృద్ధికి...

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. హైదరాబాద్ డిసెంబర్ 16:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమా వేశాలు ప్రారంభం కానున్నాయి.అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ...

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు • త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం విధివిధానాలు రూపొందిస్తున్న కొత్త ప్రభుత్వం • ఇప్పుడున్న రేషన్‌ కార్డులపై సమీక్ష • కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా..తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు • అసలైన అర్హులకే కార్డులుండేలా...

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ.

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ. హైదరాబాద్ డిసెంబర్16:మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ ఈఎన్సీకి సంచలన లేఖ రాసింది.రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసు కుంటేనే ముందుకెళ్తామని సంస్థ...

తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే. అడ్లురి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్ల అయిలయ్య.

కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కేటాయించిన ప్రభుత్వం

కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్‌ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి...

తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమయిన తీర్పు ఇచ్చారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రారంభం అయింది.తెలంగాణ...