లింగారెడ్డి పల్లిలో సీఎం సోదరుని జన్మదిన వేడుకలు
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి 09: తెలంగాణ సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అమ్మమ్మ స్వగ్రామమైన లింగారెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి,మైల సుధాకర్ రెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య,వార్డు సభ్యులు వట్టెపు అల్లాజి,పుష్పమ్మ,మల్లేష్, మహ్మద్ జావీద్,శేఖర్,ముడి లక్ష్మయ్య,దేవదానం, పబ్బు నిరంజన్, కొప్పు దానయ్య, మహ్మద్ రహీం, కాశన్న, శ్రీకాంత్,ఆదాము,లాజర్, ప్రశాంత్, జోగు లింగమయ్య, జోగు దేవయ్య మరియు యువకులు తదితరులు పాల్గొని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఘనంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.:
