మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ చైర్మన్-ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 09:
కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన లక్ష్మి భాయ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని ఎల్లికట్ట గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులుభీమయ్య,ఉపసర్పంచ్ కేశవులు,కంఠం రవి,శాంతి రెడ్డి,టైలర్ ఆంజనేయులు, జంగిలి,వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి,రమేష్,జైపాల్ రెడ్డి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...