చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు
శంకర్పల్లి, అక్టోబర్ 21: దసరా పండుగను పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను శంకర్పల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాయకుల కలయిక ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, సహకార రంగ నాయకులు ఎమ్మెల్యేను...
