జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి ప్రచారం…

జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి ప్రచారం…

పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ప్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య, సీనియర్ నాయకులు గూడూరు ప్రవీణ్, రాఘవ రెడ్డి ,మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, నాయకులు కాసర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »