రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
హైదరాబాద్:ఏప్రిల్ 01
నేడు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిం చనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజ కవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు.
ఉదయం 11 గంటలకు కోరుట్ల శివారులో జరగ నున్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో ముఖ్య మంత్రి పాల్గొంటారు.
రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరుకానున్నారు…