రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

Image Source | The Hans India
వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తు ఆదేశాలు జారీ చేశారు.
స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
