రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు మరో 7 రోజులే ఛాన్స్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు మరో 7 రోజులే ఛాన్స్
మరో వారం గడువు మాత్రమే ఉంది ఈ నెల 30వ తేదీని ఆర్బీఐ డెడ్లైన్ విధించింది. ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని మార్చుకోవచ్చు కాగా ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
