హామీల అమలుపై దృష్టి పెట్టండి
- హామీల అమలుపై దృష్టి పెట్టండి - November 28, 2026
- ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో అక్రమాలు - November 28, 2026
- కొత్త పెన్షన్లపై కాంగ్రెస్ సంబరాలు - November 28, 2026

దేవరుప్పుల: అచ్చంపేట సభలో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత సృజన్ కుమార్ ఖండించారు. బీజేపీ విజయాలను గుర్తించాలని, ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అమలు చేసిన, పెండింగ్లో ఉన్న హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
