ఎనకతల గ్రామ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధుల హామీ స్పీకర్

మోమిన్ పేట్ మండలం ఎనకతల గ్రామంలో శ్రీ శంకర భారతి ఆశ్రమం శ్రీ శనైశ్చర స్వామి ఆలయంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై  ఆలయ  కమిటీ చైర్మన్ గా బొడ్డు శ్రీనివాస్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు .అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి  స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో గ్రామ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు వచ్చేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు

You may also like...