గుండెపోటుతో MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మృతి

శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందినMRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ ఈరోజు ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

బ్యాతల శివశంకర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్వగ్రామమైన టంగుటూరులో నిర్వహించనున్నారు.

You may also like...