తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
ఆమనగల్ మున్సిపాలిటీ మరియు కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్స్ మొక్తల వెంకటయ్య, నాగిళ్ళ జగన్,ఎర్రవోలు మహేష్,ఎనుముల రమేష్, కర్కల్ పహాడ్ గ్రామం సర్పంచ్ తేజురాం,సీనియర్ నాయకులు అల్లాజీ గౌడ్,రచ్చ.శ్రీరాములు,మైసయ్య,ఎగిరిశెట్టి వీరయ్య,జంతుక జానయ్య, గంగ రవి గౌడ్,నిరంజన్ గౌడ్,పూసల సత్యం,జంతుక కిరణ్, వస్పుల శ్రీశైలం,కుమార్ గౌడ్,సతీష్ గౌడ్, బాలకృష్ణ గౌడ్,గుండ్రాతి నరేష్ గౌడ్,పట్నం రాఘవేందర్,వీరయ్య వడ్డే,విష్ణు,కృష్ణ,మహేష్,అశోక్, జిలీల్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.
