అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
అచ్చంపేట నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, పట్టణ అధ్యక్షులతో డా. వంశీకృష్ణ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
• గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. • ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. • పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. • పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కృషి చేసేవారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
