రిపోర్టర్, రంగారెడ్డి | 9948034015
Latest posts by POTTAGALLA RAJU
(see all)
- కొత్త పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి: నవంబర్ 21.
మహేశ్వరం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు మంత్రి సీతక్క , మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఇతర ప్రముఖులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.