Monthly Archive: October 2026
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చిత్తలూరి మధు (అంజయ్య కుమారుడు) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను…
తలకొండ పల్లి :తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు.టోర్నమెంట్ నిర్వహణకు రూ.10 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.అనంతరం తండా ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు…
న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యం, బహిష్టు పరిశుభ్రతను ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు అమలుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ తీర్పు అమలుకు తీసుకున్న చర్యలపై వివరాలు సమర్పించకపోవడాన్ని ప్రశ్నించింది. తదుపరి...
ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు డిజిటల్, ప్రింట్ రూపాల్లో చదవగలిగే (రీడబుల్), శోధించగలిగే (సెర్చబుల్) విధానంలో అందించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడిన ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందని కాంగ్రెస్ పేర్కొంది....
హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మనీషా అనంత్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమేది వెంకటేష్ మహాలింగాపురంలోని ఆమె నివాసంలో శాలువాతో సత్కరించి, భగవద్గీతను అందజేశారు. మనీషా విజయం చేవెళ్ల ప్రాంతంలోని అన్ని వర్గాల మహిళలకు గర్వకారణమని వెంకటేష్ పేర్కొన్నారు. రాజ్యాంగ...
ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్ శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో M.A.R. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ వేడుకలు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ జానపద గాయని నిర్మల రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్, ఉప సర్పంచ్ పి. భూలక్ష్మమ్మ నారాయణరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొననున్నారు….
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంతోపాటు అత్యవసర వైద్య సహాయాన్ని వేగంగా అందించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా స్పందన సమయాన్ని తగ్గించడం, వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అరికట్టడం,...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: డీఎస్సీ–2008 ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎస్జీటీ పోస్టుల్లో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించడం సమంజసమేనని స్పష్టం చేసిన న్యాయస్థానం, ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను సమర్థించింది. 2009లో జారీ చేసిన జీవో...
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంకర్పల్లి పురపాలక చైర్పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రతరం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు...