ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్
- ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్ - October 18, 2026
- పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు! - October 6, 2026
- అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు - September 28, 2026
ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్
శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో M.A.R. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ వేడుకలు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ జానపద గాయని నిర్మల రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్, ఉప సర్పంచ్ పి. భూలక్ష్మమ్మ నారాయణరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొననున్నారు. ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.


