కొండాపూర్లో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవాలు
సంగారెడ్డి,కొండాపూర్:కొండాపూర్ మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రమైన కొండాపూర్తో పాటు మారెపల్లి, తోగర్పల్లి, అనంతసాగర్, మల్కాపూర్, గంగారం, సీహెచ్ కోనాపూర్ గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను...
