అడ్వకేట్ ధ్యాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ చిరంజీవి
- అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026
- మహాలింగాపురంలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం - October 22, 2026
- చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు - October 22, 2026

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 21,: అడ్వకేట్ ధ్యాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి, ఉమెన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు రహీం, ఉమెన్ రైట్స్ రాష్ట్ర నాయకులు గైని సాయిలు పాల్గొని అడ్వకేట్ ధ్యానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు అడ్వకేట్ ధ్యాని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు లక్ష్మణ్, గౌడ్స్, భీమ్ సేన నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
