Daily Archive: October 22, 2026
బాన్సువాడ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నసురుల్లాబాద్ మండలం లింగంపల్లి తండాలో తండావాసులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఇంటా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.విజయదశమి సందర్భంగా తండాలోని ప్రతి...
వెల్దండ, అక్టోబర్ 21:విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలను వెల్దండ మండల కేంద్రంతో పాటు గ్రామాలు,తండాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు బతుకమ్మ ఆడి చెరువుల్లో నిమజ్జనం చేశారు.ప్రజలు నూతన వస్త్రాలు ధరించి,డప్పుచప్పుళ్ల నడుమ గ్రామ పంచాయతీ నుంచి బీరప్పగడ్డ సమీపంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకున్నారు.సర్పంచ్ మట్ట యాదమ్మ, మట్ట వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పురోహితుడు భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జమ్మిచెట్టును దర్శించుకుని, ఒకరికొకరు అలాయ్…
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరీల్ శ్రీనివాసరావు, జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ...
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవారం రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను వీక్షించారు.ఉమ్మడి జిల్లాల మాజీ...
గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో సంఘీగూడలో కోలాహలంగా బతుకమ్మ ఉత్సవాలు జ్ఞాన తెలంగాణ,నందిగామ ప్రతినిధి: మేకగూడ గ్రామపంచాయతీ పరిధిలోని సంఘీగూడ గ్రామంలో బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. పండుగ సందర్భంగా ఊరంతా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో నిండిపోయింది.గ్రామ పెద్దలు మరియు యువకుల పర్యవేక్షణ,...