ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్:-
- ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్:- - September 16, 2026
- లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ - September 15, 2026
- పోతేపల్లిలో పెన్షన్ల పై స్పెషల్ ఆఫీసర్ తనిఖీ:- - September 15, 2026

వెల్దండ సెప్టెంబర్ 16 :
వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను వార్డు నెంబర్ సభ్యులు గుద్దేటి కిష్టాల్ పాలాది మల్లీశ్వరి రంగనాథం మారెపల్లి శ్రీను మంజుల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి దర్గయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్ మట్ట మల్లేష్ గౌడ్ ఈదులపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
