Monthly Archive: September 2026

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడేమాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 16 : ప్రపంచ దేశాలు జ్ఞానానికి ప్రతీకగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకాలు వెలువరించడం సరికాదని మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌పై జరుగుతున్న దాడిని యావత్‌ భారతదేశంపై, భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఆయన డిమాండ్‌…

వెల్దండలో సేవా సంకల్ప్ కార్యశాల

వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కురుమిద్దె యాదగిరి ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యశాల నిర్వహించారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నరసింహ, శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజు రెడ్డి, జంగయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కడ్తాల్ లో బాధిత కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూత

కడ్తాల్ సెప్టెంబర్ 16: కడ్తాల్ మండలంలోని వాసుదేవ్‌పూర్, మైసిగండి, కడ్తాల్ గ్రామాలకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తన రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా తలా రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేల సాయం అందజేశారు. కడ్తాల్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అదనంగా రూ.5 వేలు అందజేశారు.

గణేష్ మండపాలకు డీజే నిషేధం – నిబంధనలు పాటించాలి: సిఐ రఘువీర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 16 : గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘు వీర్ రెడ్డి సూచించారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు పరిమిత శబ్దంతో వాడాలని, విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండాలని, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొనరాదని, ఇతర మతాలను కించపరిచే బ్యానర్లు పెట్టరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిమజ్జన సమయంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని…

వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి.

HYD: పటాన్‌చెరు (మం) పెద్దకంజర్ల గ్రామంలో విషాదం.వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. నిమజ్జనం కోసం నేరేడుచెరువులో దిగి విద్యార్థులు మృతి. మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. మృతులు నర్సింహ రాజు, సుమంత్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌). గణేష్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌), ఉదయ్‌ కిరణ్‌ (డిప్లొమా థర్డ్‌ ఇయర్‌). శ్యామ్‌ కుమార్ (డిప్లొమా ఫస్ట్‌ ఇయర్‌). సిద్దార్థ్‌ (టెన్ల్‌ క్లాస్‌).

మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ సెప్టెంబర్ 16 : వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హుటాహుటిన మృతుని నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అంతటితో ఆగకుండా మానవతా హృదయంతో మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డు…

ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్:-

*మృతునికుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్*వెల్దండ సెప్టెంబర్ 16 వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ 5000 వేల…

“ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.”

“ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.”లు

122 డివిజన్ బండ్లగూడలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కార్తీక్ రెడ్డి.

రాజేంద్రనగర్:క్రిస్మస్‌పూర్ 122 డివిజన్ బండ్లగూడ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, యువనేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మండపానికి చేరుకున్న కార్తీక్ రెడ్డికి కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన…

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి…