ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఝరాసంగంమాజీ డిప్యూటీ సర్పంచ్ ఎం ఏ హమీద్

ఝరాసంగం గ్రామానికి చెందిన జంగిలి సంగమేశ్వర్ బైక్ ప్రమాదంలో కాలు విరిగి గాయపడిన విషయం తెలుసుకున్న ఝరాసంగం మాజీ డిప్యూటీ సర్పంచ్ ఎంఏ హమీద్  సంగమేశ్వర్ కు పరామర్శించారు.ఈ సందర్భంగా సంగమేశ్వర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రమాదం కారణంగా ఆందోళన చెందవద్దని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుడికి మనోధైర్యాన్ని కల్పించారు.

You may also like...