భారత రాజ్యాంగం – బహుజనుల ఐక్యత” సభ కరపత్రాన్ని ఆవిష్కరన
- భారత రాజ్యాంగం – బహుజనుల ఐక్యత” సభ కరపత్రాన్ని ఆవిష్కరన - November 25, 2026
- ఎమ్మెల్యేకి ప్రసాదం అందజేసిన పలంచ ఉదయ్ కిరణ్* - November 25, 2026
- రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత* — ఈ నెల 26న దౌల్తాబాద్‌లో సామాజిక సదస్సు - November 24, 2026
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని గిరిజన సంక్షేమ సంఘం కార్యాలయంలో నేడు “భారత రాజ్యాంగం – బహుజనుల ఐక్యత” సభకు సంబంధించిన కరపత్రాన్ని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు, బొమ్మారెడ్డి గూడెం సర్పంచ్ జైపాల్ నాయక్ గారు ఆవిష్కరించారు.
