ఎమ్మెల్యేకి ప్రసాదం అందజేసిన పలంచ ఉదయ్ కిరణ్*
- భారత రాజ్యాంగం – బహుజనుల ఐక్యత” సభ కరపత్రాన్ని ఆవిష్కరన - November 25, 2026
- ఎమ్మెల్యేకి ప్రసాదం అందజేసిన పలంచ ఉదయ్ కిరణ్* - November 25, 2026
- రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత* — ఈ నెల 26న దౌల్తాబాద్‌లో సామాజిక సదస్సు - November 24, 2026
సంగారెడ్డి :- నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు వి. సునీత లక్ష్మారెడ్డిని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పలంచ ఉదయ్ కిరణ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమలై యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా, ఎమ్మెల్యేకి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
