అంబేద్కర్‌పై పుస్తకాన్ని అడ్డుకోవాలి: ఎర్ర ఆంజనేయులు

దేవరకొండ : భారత దేశం రాజ్యాంగ నిర్మాత భారత దేశం తొలి న్యాయ శాఖ మంత్రి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పైన కల్పిత నాయకుడు అని బుక్కు రాసిన అని ఈనెల 18న రిలీజ్ చేస్తాను అని చెప్తా ఉన్నా హమారా ప్రసాద్ పై భారత రాజ్యాంగం న్యాయ ప్రకారం చట్టం ఆర్టికల్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా అడ్డుకునే హక్కు ఉన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సెక్షన్స్ 198 199 152 196 197 294 295 299 ప్రకారంగా ఎవరైతే కులాల మధ్య మతాల మధ్య ఉన్నతమైన వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతారో ఒక ఔన్నత్యానికి భంగం కలిగిస్తారో భారత రాజ్యాంగ నిర్మాత ఔన్నత్యానికి చరిత్రకు భంగం కలిగిస్తారో అట్లాంటి వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ పుస్తకాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కనుక తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు హమారా ప్రసాద్ గారిని కష్టడీలకు తీసుకొని చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షులు దళిత రత్న ఎర్ర ఆంజనేయులు డిమాండ్ చేశారు అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాక్యాలు చేసిన తాత మధు నవీన్ కుమార్ రెడ్డి లా అగ్రకుల అహంకారానికి నిదర్శనం మండిపడ్డారు జోగులాంబ గద్వాల జిల్లాలో రేపల్లె గ్రామం నందు ఎస్సీ మాదిగ కులానికి చెందిన అబ్బాయి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి బోయ కులానికి చెందిన అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకున్నారని అమ్మాయి కుటుంబ సభ్యులు వారి బంధువులు అబ్బాయి ఇంటిని టాక్టర్లతో గడ్డపార్లతో కూల్చివేసిన అమానవీయ ఘటన నేటికీ జరుగుతా ఉంటే ఈ సమాజం ఎటువైపు పోతావుందో ఆందోళన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ దాడికి కారణమైన వారిపై చట్టమైన చర్యలు తీసుకుని రేపల్లి గ్రామం నందు శాంతిభద్రతలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

You may also like...