ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్

1001315977.jpg

నాగర్ కర్నూల్, అక్టోబర్ 31:అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఉప్పునుంతల తహసీల్దార్ ఎ.సునీతను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెండ్ చేశారు.అయ్యవారిపల్లి సర్వే నం.115 లోని 13 ఎకరాల 17 గుంటల భూమి రికార్డుల్లో అవకతవకలపై విచారణ జరిపిన సబ్ కలెక్టర్ సలోని చాబ్రా నివేదికలో పత్రాల ధృవీకరణలో లోపాలు,విధుల్లో వైఫల్యం తేలింది.దీంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారు.

You may also like...