జిల్లా సమన్వయ కమిటీ కో – కన్వీనర్ గా మట్ట మదన్ గౌడ్
- ఘనంగా కరీం భాయ్ బామ్మర్దుల రిసెప్షన్ వేడుక - October 8, 2026
- పారిశుద్ధ్య కార్మికులకు సత్య సాయి చీరల పంపిణీ - October 8, 2026
- ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం - October 8, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి విద్యానగర్‌లోని యూటీఎఫ్ భవన్లో జరిగిన జిల్లా కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మట్ట మదన్ గౌడ్‌ను జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎన్నిక చేసిన కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు మదన్ గౌడ్‌ను అభినందించారు.
