కాన్సిరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి… ఎట్టి ఆంజనేయులు

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ కాన్షీరాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కాన్షీరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కల్వకుర్తి అసెంబ్లీ ఇన్చార్జి ఎట్టి ఆంజనేయులు పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లో జరగనున్న బీఏఎమ్సీఈఎఫ్ డీఎస్ – 4 బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నాయకులు ప్రసాద్,గోరటి అంజి కేతమల్ల మహేష్ పర్వతాలు సత్యం కిట్టు భరత్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.1001248497.jpg

You may also like...