రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాకలగుట్ట తండా గ్రామ శివారులో శనివారం ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భూక్య గణేష్‌కు చెందిన ఎట్రిక్ ద్విచక్ర వాహనం షార్ట్లక్తో దగ్ధమైంది. కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన భూక్య గణేష్ పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాటరీ వాహనం పూర్తిగా దగ్ధమైంది.