యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొన్న కమిటీ సభ్యులు
- మంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు - September 25, 2026
- రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి - September 25, 2026
- అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా - September 25, 2026
జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో జనగామ నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, యువతను సంఘటితం చేయడం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
