డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు?
డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 56 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకితెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భయం పట్టుకుంది.మహనీయుల ఆశయాలతో దృఢమైన సంకల్పంతో మహనీయుల ఆలోచన విధానాన్ని ప్రతి గడపకు...
