తెలంగాణ స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ మూడో వారంలోనే!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:ఆగస్టు 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాలేశ్వరం నివేదిక ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్ :స్థానిక సంస్థలలో బీసీ వర్గాల...

నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలం
నష్టపోతున్న అమాయకపు రైతులు

నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలంనష్టపోతున్న అమాయకపు రైతులు జ్ఞాన తెలంగాణ ,వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి:వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కల్తీ విత్తనాల ప్రభావం ఫలితం కనిపిస్తుంది .వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు లేదా వ్యవసాయదారుడు అని అంటారు. తెలంగాణలో...

కొత్తూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 27: విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి ఆనందం సుఖసంతోషాలు అభివృద్ధి నింపాలని ఈ పర్వదినం మనందరికీ ఐక్యత సమానత్వం సద్భావనల పండుగగా నిలవాలి గణేశుడు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అలాగే ఆయన రాష్ట్రంలోని ప్రజలంతా పర్యావరణానికి...

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్ శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నీ ఖాసిం భాష వారి బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ఈ...

రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో...

బీర్కూర్ జోడి లింగాల ఆలయాలకు వెండి కెరటాలు విరాళం అందజేసిన భక్తుడు

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 27: బాన్సువాడ : బాన్సువాడ మండలం బిర్కూర్ మంజీర పర్యక ప్రాంతానికి వెళ్లే పోలీస్ స్టేషన్ సమీపంలో గల శతాబ్దాల కాలం నాటి జోడి లింగాల ఆలయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ...

ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి – గ్రామీణ ప్రతిభకు స్ఫూర్తిదాయక గాధ

జ్ఞాన తెలంగాణ,వేలూరు పాడు: ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం, కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి (రమణయ్య కుమార్తె) అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. 2025 ఆగస్టు 22న వెలువడిన ఏపీ డీఎస్సీ ఫలితాలలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడం ద్వారా ఆమె కృషి, పట్టుదల ఎంత...

గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకుఉచిత విద్యుత్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని,...

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి...

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ,ఉద్యోగావకాశం

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగావకాశం జ్ఞాన తెలంగాణ,యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (జలాల్పూర్, పోచంపల్లి మండలం) గ్రామీణ నిరుద్యోగ యువతీ–యువకుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రకటించింది. ఈ...

Translate »