మంత్రి శ్రీధర్ బాబును బేగంపేటకు ఫ్రీజర్ ను కోరిన దాసరి శివ
జ్ఞాన తెలంగాణ,రామగిరి : బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో...
