ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన.
ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన. హైదరాబాద్ డిసెంబర్ 14:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని...
