టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిలిసై
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిలిసై టీఎస్‌పీఎస్సీ చైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళి సై బుధవారం ఆమోదించారు.గత సంవత్సరం డిసెం బర్‌లో టీఎస్‌పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామా లను వెంటనే ఆమోదించా లని...
