సోషల్ మీడియా కోఆర్డినేటర్ దరవత్ సురేష్ నాయక్ అమ్మ మృతి దేహానికి పూలమాల
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 01-06-2024
గిర్నితండా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దరవత్ సురేష్ నాయక్ అమ్మ మృతి దేహానికి పూలమాల వేసిన
మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్
దారవత్ కాంతమ్మ w/o జుమ్మిలాల్
ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ వారి భౌతికాయం పై పూలదండ వేసి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిర్ని తండ గ్రామ పార్టీ అధ్యక్షులు ధరవత్ సుధీర్ నాయక్,సీనియర్ నాయకులు ధరావత్ హేమానినాయక్,కిషన్ నాయక్, సోమన్న నాయక్, సోమని నాయక్,సోములు నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
