సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం చేయాలి:

సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం చేయాలి:
ఎమ్మెల్యే నాయిని (హెడ్డింగ్) జ్ఞాన తెలంగాణ హనుమకొండపార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 6 గంటలకు హనుమకొండలో వేయి స్తంభాల గుడి నుండి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్ షో కార్యక్రమం మరియు చౌరస్తాలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేంద రెడ్డి పిలుపునిచ్చారు.
