మొండ్రాయి గ్రామములో ఘనంగా కార్మిక దినోత్సవ.

(హెడ్డింగ్) జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 01-05-2024 ఈరోజు కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో ఈరోజు నిర్వహించినటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక మొండ్రాయి నాయకులు అయినటువంటి దౌపటి యాదగిరి ఈనాటి ని ముఖ్యాతిథిగా ఆహ్వానించి, కార్మికుల గురించి వారికి కార్మికులకు వచ్చే ఇన్సూరెన్స్ బీమా గురించి తెలియజేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాపీ మేస్త్రి గ్రామ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కార్యదర్శి నరసయ్య, కోశాధికారి పరశురాములు, మాజీ సర్పంచ్ నరసయ్య, మాజీ అధ్యక్షులు దౌపాటి సోమయ్య, కార్యదర్శి బాకీ అంజయ్య, స్థానిక అభి మేస్త్రి సంఘ అభిమానులు మరియు మొదలగువారు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »