ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. by Nallolla · April 24, 2024 ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.
0 అభివృద్ధి పేరుతో వందల కోట్ల రూపాయలు కేటాయిస్తాం June 11, 2024 by Nallolla · Published June 11, 2024
Your Guide to Understanding Return-to-Player (RTP) Rates at Spinyoo Casino May 16, 2025 by Nallolla · Published May 16, 2025