ఘోర రోడ్డు ప్రమాదం..
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

ఘోర రోడ్డు ప్రమాదం..
సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..


