రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులకు బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి నివాళులు

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన గౌతమ్,వంశీ భౌతికకాయాలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి నివాళులర్పించారు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి వెంకటయ్య మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి జాఫర్ రాములు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

You may also like...