ఎర్ర మట్టి దుమ్ముతో గులాబీ పంటకు తీవ్ర నష్టం
- ఎర్ర మట్టి దుమ్ముతో గులాబీ పంటకు తీవ్ర నష్టం - October 25, 2026
- చీమలదరిలో ఘనంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు - October 22, 2026
- ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - October 19, 2026

వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పులతో పాటు మానవ ప్రమేయం వల్ల కలిగే నష్టాలు కూడా ప్రధానంగా ఉంటున్నాయి. తాజాగా, మోమిన్ పేట్ నుండి శంకర్ పల్లి వెళ్ళే మార్గంలో గత ప్రభుత్వం వాగులపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రోడ్డు వేయడం మర్చిపోయి ఎర్ర మట్టి పోయడంతో వాహనాల రాకపోకల వల్ల ఎర్ర మట్టి దుమ్ము నేరుగా గులాబీ తోటలపై పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య వల్ల గులాబీ పంటకు భారీ నష్టం వాటిల్లుతోందని
ఎర్ర మట్టి దుమ్ము గులాబీ మొక్కల ఆకులపై దుప్పటి పొరలా పేరుకుపోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తీవ్రంగా దెబ్బతింటుంది.

